Followers

36వ వార్డులో 40వ తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 36వ వార్డులో 40వ తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మహారాణి పేట, పెన్ పవర్

జి.వి.ఎమ్.సి, దక్షిణ నియోజక వర్గం,36వ వార్డులో మంతావారి వీధిలో కేదారి లక్ష్మి మరియు వార్డ్ కమిటీ ఆధ్వర్యంలో 40వ తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జెండా ఎగరువేసి  కేక్ కట్ చేసి స్వీట్స్ పంచడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ప్రెసిడెంట్ రామారెడ్డి, గణపతి,శివయ్య,రాంబాబు, త్రినాధ్,రాయ్.రాము, ఈశ్వరరావు, వి శ్రీను రాజు, పైడి సెట్టి,నసిఫ్,కుమారి, చంద్ర కళ, వార్డు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...