35వార్డ్ లో " మధు జిమ్ " ను ప్రారంభించిన వాసుపల్లి గణేష్ కుమార్
మహారాణి పేట, పెన్ పవర్
35వార్డ్ వేలంపేట, సీబీమ్ స్కూల్ పక్కన, పోస్ట్ ఆఫీస్ దగ్గర లో 30వార్డ్ వైస్సార్సీపీ సీనియర్ నాయకుడు దసమంతుల చిన్ని కుమారుడు మధు ఆధ్వర్యంలో " మధు జిమ్ " ను మంగళవారం ప్రారంభించిన విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు రెల్లి కుల స్టేట్ చైర్మన్ వడ్డాది మధుసూదన రావు,30వార్డ్ ప్రెసిడెంట్ దసమంతుల మాణిక్యాలరావు, 30వార్డ్ కార్పోరేటర్ కోడూరు అప్పల రత్నం, 35వార్డ్ కార్పోరేటర్ విళ్లూరి భాస్కర రావు, సత్యనారాయణ, డేవిడ్ రాజు, కోన శంకర్, దిలీప్,రూపావతి, బుజ్జి, సీనియర్ నాయకులు, జిమ్ ఓనర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
No comments:
Post a Comment