Followers

మేయర్ దంపతులను సత్కరించిన 35వ, వార్డు అధ్యక్షులు, అలుపనకనకరెడ్డి

 మేయర్ దంపతులను సత్కరించిన 35వ, వార్డు అధ్యక్షులు, అలుపనకనకరెడ్డి

మహారాణి పేట, పెన్ పవర్

విశాఖ జీవీఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ కి నూతనంగా ఎన్నికైన మేయర్ దంపతులైన గోలగాని శ్రీనివాసును, గోలగాని హరి వెంకట కుమార్ ని సోమవారం సత్కరిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 35వ, వార్డు అధ్యక్షులు, అలుపనకనకరెడ్డి మరియు వార్డు సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల ప్రెసిడెంట్ లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...