యు.సి.డి ప్రాజెక్ట్ డైరెక్టర్ వై.శ్రీనివాస్ ను కలిసిన 33వ వార్డు కార్పోరేటర్ భీశెట్టి వసంత లక్ష్మీ,గోపికృష్ణ (జి.కె)
మహారాణి పేట, పెన్ పవర్మహా విశాఖ నగరపాలక సంస్థ యు.సి.డి ప్రాజెక్ట్ డైరెక్టర్ వై. శ్రీనివాస్ ను శుక్రవారం జీవీఎంసీ ఆఫీస్ లో 33వ వార్డు జనసేన కార్పోరేటర్ భీశెట్టి వసంత లక్ష్మీ, జనసేన దక్షిణ నియోజకవర్గ నాయకులు గోపికృష్ణ (జి.కె) మర్యాద పూర్వకంగా కలసి తమ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ సందర్బంగా వార్డ్ అభివృద్ధి కి తమ సహాయ, సహకారం ఎల్లవేళలా ఉంటుందని ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తామని కార్పొరేటర్ తెలియచేసారు.
No comments:
Post a Comment