20 వేల రూపాయల టెంట్ టేబుల్స్ బహుకరణ
పెన్ పవర్,ఆత్రేయపురం
ర్యాలీ స్థానిక అనుస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార కార్యక్రమానికి రావులపాలెం కి చెందిన కేఎస్ఆర్ టెంట్ హౌస్ అధినేత వెలగల కాశీ విశ్వేశ్వర రెడ్డి 20 వేల విలువచేసే టెంట్ హౌస్ సామానం అందజేశారు అనంతరం స్థానిక మ్యాజిక్ హౌస్ వద్ద పడాల సూర్యనారాయణరెడ్డి సారధ్యం ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి గుడికి కాలినడకన వచ్చే భక్తులకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూఅల్పాహారము అందించారు ఈ కార్యక్రమంలో గొలుగూరి ఆదిరెడ్డి మ్యాజిక్ ఫ్యామిలీ సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment