Followers

ఎన్నికల నేపథ్యంలో సాయుధ బలగాలతో పోలీసు కవాతు

 ఎన్నికల నేపథ్యంలో సాయుధ బలగాలతో పోలీసు కవాతు



పెన్ పవర్, రావులపాలెం

నాలుగో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రావులపాలెం మండలంలో ఈనెల 21వ తేదీన ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు శుక్రవారం అదనపు పోలీసు బలగాలతో గ్రామాల్లో కవాతు నిర్వహించారు.  అడిషనల్ డీఎస్సీ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో మండలంలోని లక్ష్మీ పోలవరం, ఈతకోట, పొడగట్లపల్లి, దేవరపల్లి, గోపాలపురం, కొమరాజులంక సాయుధ బలగాలతో కవాతు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పి.బుజ్జిబాబు, అదనపు ఎస్సై బెన్నిరాజు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...