కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం తెలుగుదేశం మండల అధ్యక్షుడు ముదునూరి వెంకటరాజు గబ్బర్ సింగ్ స్థానిక ఎన్నికలు మొదటి నుంచి హాట్ టాపిక్ గా మారాడు తన ప్రత్యర్ధులుకు అవకాశం ఇవ్వకుండా అతడే ఒక సైన్యం ల ముందుండి ఆత్రేయపురం పంచాయతీ ఎన్నికల వాతావరణాన్ని వాడివేడిగా జరిగింది .అధికార పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ 10 వార్డునెంబర్లు కైవసం చేసుకోగా తెలుగుదేశం పార్టీ కేవలం 4 వార్డునెంబర్లు కైవసం చేసుకుంది. అయితే అధికారం మాదే అన్న రీతిలో అధికార పార్టీ నాయకులు అనుకునే రీతిలో ఆశలు తారుమారయ్యాయి. వైయస్సార్ పార్టీ వార్డు అభ్యర్థులకు ప్రజలు ఓటేసి విజయం చేకూర్చిన పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మాత్రం తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ ముదునూరి వెంకటరాజు (గబ్బర్ సింగ్) బలపరిచిన గేడ్డం సుధా 443 ఓట్ల మెజార్టీతో ప్రజలు గెలిపించి తీర్పు ఇచ్చారు. ఈ సందర్భంగా సోమవారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయోత్సవం నిర్వహించి సంబరాల్లో మునిగితేలారు. ప్రజలు అడుగడుగునా పూలదండలు వేస్తూ నీరాజనాలు పటీ స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేయించారు. సర్పంచ్ అభ్యర్థి గేడ్డం సుధా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటరాజు గబ్బర్ సింగ్ నాయకత్వంలో విజయం చేకూర్చిన గ్రామ ప్రజలందరికీ రుణపడి ఉంటానని గ్రామ అభివృద్ధికి మరింతగా తోడ్పడి అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అన్నారు. అలాగే గబ్బర్ సింగ్ వెంకటరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఇంత విజయం చేకూర్చిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి పని చేయిస్తానని ఆయన అన్నారు.
Followers
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
No comments:
Post a Comment