పెన్ పవర్ ఆత్రేయపురం
ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో మ్యాజిక్ ఫ్యామిలీ శ్యామ్ జాదు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్లాటినం మెజీషియన్ వీక్ 2021లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ ఫైనల్ కథలపోటీలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సౌభాగ్య గ్రూపు అధినేత చిన్నం చంద్రారెడ్డి మాట్లాడుతూ మాతృ భాష తల్లి వంటిది దాన్ని ఆశ్రద్ధ చేసే మానవ మనుగడకు ముప్పు అని చెప్పడం జరిగింది విజేతలకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు శ్యామ్ జాదు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అమెరికా ఆస్ట్రేలియా ఇండియా దేశాల నుండి 158 మంది పాల్గొన్నారు 18 మందిని ఫైనల్కు ఎందుకు చేశామని వీరికి భారత టాలెంట్ బెస్ట్ స్టోరీ టైల్లర్ అవార్డు ను ప్రధానం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మోహిత్ ఈ కార్యక్రమంలో మోహిత్ అన్నపూర్ణ తేజశ్రీ రుషిత్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment