Followers

ఇంటింటికి రేషన్ బియ్యం

 ఇంటింటికి రేషన్ బియ్యం



 ఆత్రేయపురం,  పెన్ పవర్

 ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో ఇంటింటికి రేషన్ బియ్యం ప్రారంభమైనది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాలు లో భాగంగా ఇంటికి  రేషన్ బియ్యం ఇచ్చే ప్రక్రియను ఈ  ఫిబ్రవరి 1 నుండి ప్రారంభించాలి అనుకున్నా స్థానిక ఎన్నికలు కావడంతో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడంవల్ల వాహనాలకు పార్టీ రంగులు ఉండడంతో ఎస్ ఇ  సి ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గ్రామాలలో ఆ వాహనాలను తిపకూడదని చెప్పడంతో ఇంటింటికి రేషన్  బియ్యం పంపిణీ ఆగినది ప్రభుత్వం ప్రజలకు అందే నిత్యవసర వస్తువులు కాబట్టి హైకోర్టు  స్టే వేయగా ఆ కేసును కొట్టివేసింది  ఆ వాహనం పైన ఉన్న రాజకీయ నాయకులకు బొమ్మలను తొలగించి ఇంటింటికి రేషన్ సప్లై చేయమని ఎస్  ఇ సి ఎన్నికల అధికారి ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది   ఎన్నికల కోడు అతిక్రమించు కుండా ప్రజలకు ఇంటింటికీ రేషన్ బియ్యం ఇవ్వడం జరిగినది

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...