మేయర్, డిప్యూటీ మేయర్లకు శుభాకాంక్షలు తెలిపిన జోనల్ కమిషనర్
కూకట్ పల్లి/పెన్ పవర్
ఇటీవల నూతనంగా ఎన్నుకోబడిన మేయర్ మేయర్ గధ్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలక్ష్మి లను కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమత సోమవారం తన సిబ్బందితో కలిసి మేయర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.. కూకట్‌పల్లి జోనల్ పరిధిలోని పలు సర్కిల్‌లలో కుత్బుల్లాపూర్ ఉపకమీషనర్ మంగతాయారు.. గాజులరామారం ఉపకమీషనర్ రవీందర్ కుమార్..మరియు జోనల్ కార్యాలయం సిబ్బంది తదితరులు మేయర్, డిప్యూటీ మేయర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు..
No comments:
Post a Comment