జోరుగా సభ్యత్వ నమోదు
200 మందికి టీఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు
రాజన్న సిరిసిల్ల జిల్లా / పెన్ పవర్
గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం నమోదు జోరుగా సాగింది కార్యక్రమం లో బుధవారం పేదల కు కల్యాణలక్ష్మి , సీఎం ఆర్ ఎఫ్, రైతు బందు , ఎన్నో పథకాలు తీసుకొని వచ్చింది నర్మాలగ్రామం లో అందుకే జోరుగా సభ్యత్వం గ్రామ ప్రజలు, యువతలు రైతులు గ్రామ ప్రజలు ఎంతో ఉత్సహంగా పార్టీ సభ్యత్వం 200 మంది సభ్యత్వంనమోదు చేసుకొని రిసిప్ట్ తీసుకోవడం జరిగింది
ఈ కార్యక్రమం లో జడ్పీకోప్షేన్ అహ్మద్ నర్మాలగ్రామశాఖఅధ్యక్షుడు ఎడబోయిన రత్నాకర్ ,గంభీరావుపేటమండల ఆర్ బి ఎస్అధ్యక్షుడు ధ్యానబోయినరాజేందర్ , ఆర్ ఆంజనేయులు, డి స్వామి అల్వాల రాజు , టీఆర్ఎస్ నాయకులు ప్రజలుపాలకవర్గసభ్యులుతదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment