మోతుగూడెంలో ప్రతి ఇంటింటికి రేషన్
మోతుగూడెం, పెన్ పవర్:
చింతూరు మండలం మోతుగూడెం గ్రామంలో శుక్రవారం ఇంటింటికి రేషన్ ప్రారంభమైనది ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాలు లో భాగంగా ఇంటికి రేషన్ ఇచ్చే కార్యక్రమం ఫిబ్రవరి నెల నుండి ప్రారంభించాలి అనుకున్నా స్థానిక ఎన్నికలు కావడంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ఈ పంపిని కార్యక్రమం ఆగిపోయింది, ప్రభుత్వం ప్రజలకు అందే నిత్యవసర వస్తువులు ఉన్నందున హైకోర్టు నుండి అనుమతి రావడంతో రేషన్ పంపిని కార్యక్రమం ఈ రోజు నుండి ప్రారంభించారు,గ్రామంలో ఇంటింటికీ రేషన్ బియ్యం ఇవ్వడం జరిగినది
No comments:
Post a Comment