తెలంగాణ జర్నలిస్టు డైరీ ఆవిష్కరణ
వికారాబాద్ జిల్లా: పెన్ పవర్:
తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జాట్ డైరీ ని ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ బీయ్యనీ. మనోహర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అనంతరంఅయనామాట్లాడుతు సమాజంలో విలేకర్ల పాత్ర చాలా మంచిదని ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా వ్యవహరిస్తున్నారని ఇలా సమాజ సేవ చేసుకుంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియ పరుస్తూ ప్రభుత్వం కూడా వీరి కొరకు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు ఘనపూర్ రాఘవేంద్ర గౌడ్ మరియు నాయకులు చంద్రమోహన్ శివుడు వేముల రఘు లింగ జొతీ తదీతరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment