కొల్లి సింహాచలం కు ఘనస్వాగతం పలికిన కోటవీది ముస్లిం పెద్దలు,స్థానికులు
మహారాణి పేట, పెన్ పవర్
39 వ వార్డు లో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కొల్లి సింహాచలం కోటవీధి ముస్లిం ఆజి అబు సరంగి మసీద్ దగ్గర ఎన్నికల ప్రచార కార్యక్రమంలో స్థానిక ముస్లిం పెద్దలు ఘనస్వాగతం పలికారు.39వ వార్డ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కార్పొరేటర్ అభ్యర్థి కోల్లి సింహాచలం ముస్లిం ఆజి అబు సరంగి మసీద్ కి వెళ్లి అక్కడ ప్రార్థనలు చేసి అనంతరం అక్కడ ఉన్న మత పెద్దలు, కలిసి జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో గెలిపించ వలసినదిగా ప్రతి ఒక్కరిని కోరారు.శుక్రవారం సందర్భంగా స్థానిక ముస్లిం మహిళల తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు. స్థానిక మహిళలు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment