గిరిజన జాగృతి వేదిక ప్రకాశం జిల్లా అధ్యక్షులు కత్తి బాల కోటయ్య కు సన్మానము
పెన్ పవర్ ఉలవపాడు
సింగరాయకొండ mpdo కార్యాలయము నందు జరిగిన ఫోరమ్ పర్ ఆ .ర్ .ఐ .నిర్వహించిన సభలో కరోనా విజ్రంభించిన సమయములో ఉలవపాడు మండలములో వివిధ సేవా కార్యక్రమాలు చేప్పట్టిన సందర్భముగా కత్తి బాల కోటయ్య గార్ని సమాచార హక్కు చట్టము వారు ఘనo గా సన్మానించి నారు .ఉలవపాడు మండల ఫోరమ్ పర్ ఆ .ర్ .టి .ఐ .మండల కన్వీనర్ గా నియమిచటము జరిగింది .ఆ .ర్ .టి .ఐ .ద్వారా మరెన్నో కార్యక్రమాలు చేయాలని ఫోరమ్ అధ్యక్షులు వారు కోరారు .ఫోరమ్ పర్ ఆ .ర్ .టి .ఐ .జిల్లా కన్వీనర్ ఎం .గోoపాల కృష్ణ గిరిజన జాగృతి వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాపట్ల వెంకట పతి రాష్ట్ర ఉపాధ్యక్షులు చలంచర్ల ప్రసాద్ యానాది సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసులు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చేవూరి పద్మ జిల్లా అధ్యక్షులు బాపట్ల చిన్న బ్రహ్మయ్య జాగృతి వేదిక జిల్లా మహిళా అధ్యక్షురాలు కె .నారాయణమ్మ మండల నాయకులు నంబూరి వెంకటేశ్వరులు సురేష్ తదితరులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment