మాభూమి మాకు ఇవ్వాలి నారాయణ పూర్ ర్తెతుల అవేదనా
వికారాబాద్ పెన్ పవర్
వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని నారాయణ పూర్
భూదాన్ భూమిని గ్రామ రైతులకు ఇవ్వాలని గ్రామ సర్పంచి ,సీపీఐ, గ్రామస్తుల ఆధ్వర్యంలో తహశీల్దార్ కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. నారాయణ పూర్ గ్రామపంచాయతీ లోగల సర్వే నం 143 144 145 లోగల భూమి ముప్తె రెండు ఎకరాల ఇరవై రెండు గుంటల భూమిని అప్పటి భూస్వామి అయిన భేనూరి చంద్రప్ప భూదాన్ బోర్డుకి దానం ఇవ్వడం జరిగింది కానీ చంద్రప్ప వారసులు సం,2005-2006 లో రైతులకు మాయమాటలు చెప్పి పహానిలలో మార్పులు చేసి పట్టా చేసుకోవడం జరిగింది అప్పటి నుండి కొన్ని సంవత్సరాల నుండి
అధికారుల అలిసిపోయారు. కానీ గత రెండు సంవత్సరాలుగా గ్రామ సర్పంచ్ చొరవతో మరియు కొంతమంది వ్యక్తుల సాయంతో భూదాన్ భూమిని ప్రభుత్వ అధికారులు భూదాన్ భూమిలో రెవెన్యూశాఖ అధికారులు బోర్డు పథడం జరిగింది ఎప్పటికైనా ప్రభుత్వ అధికారులు సుగుణ స్టీల్ కంపెనీ మూసివేసి అట్టి భూములను నిరుపేద పాత రైతులకు పట్టాలు ఈవాల్సిందిగా తహశీల్దార్ కి మెమోరాండం ఇవ్వడం జరిగింది .
No comments:
Post a Comment