శ్రీ అంకమ్మ తల్లి జీర్ణోద్ధరణ కు వితరణ
పెన్ పవర్, కందుకూరు
పట్టణంలోని వెలసియున్న శ్రీ అంకమ్మ తల్లి దేవాలయం జీర్ణోర్ధరణకు అనంతసాగరం గ్రామానికి చెందిన నలమోలు చెన్నారెడ్డి ధర్మపత్ని ధనమ్మ 10,116 రూపాయలు స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి సమక్షంలో కమిటీ సభ్యులు వెంకటరెడ్డి కి అందజేశారు. ఇప్పటివరకు దాతలు ఇచ్చిన వివరాలు మొత్తం ఒక కోటి 50 లక్షల 79 వేల 558 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సి ఆర్ పి రమణారెడ్డి తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment