గోవింద మాల దీక్ష స్వీకరించిన భక్తులు
ఆత్రేయపురం, పెన్ పవర్
ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి యున్న శ్రీ కలియుగదైవం వెంకటేశ్వర స్వామి అలివేలు పద్మావతి సమేత స్వయంభు వెంకటేశ్వర స్వామి సన్నిధానం లో ఈరోజు 40 మంది భక్తులు ఖండవల్లి సాయి రామకృష్ణ గురువు సమక్షంలో గోవింద నామాలతో గోవింద మాల దీక్ష స్వీకరించారు వీరికి దేవస్థానం తరఫునుండి నూతన వస్త్రాలు దీక్ష మాలలు ఆ స్వాములకు అల్పాహారము భోజనము సదుపాయము దేవస్థానం తరఫునుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది గోవింద మాల దీక్ష తీసుకున్న భక్తులందరికీ ఆలయ కార్యనిర్వహణాధికారి వారి నూతన వస్త్రాలు అందించారు.
No comments:
Post a Comment