అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని 38 వార్డ్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థిని కుమారి తహసీన్ భాను, గడప గడపకు పాదయాత్ర, అడుగడుగునా జన నీరాజనాలు
విశాఖ తూర్పు , పెన్ పవర్
నన్ను గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా అనే నినాదం తో గడపగడపకు వెళ్లి ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతి ఒక్కరు మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని దారిపొడవునా అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు ఉదయం 7 గంటల నుండి బుక్కవీధి,కంచర వీధి గడప గడప వెళ్ళి ప్రచార కార్యక్రమము చేపట్టడం జరిగింది వార్డు లో మీ తోనే ఉంటూ మీ సమస్య నా దంటూ ఎప్పుడు అందుబాటులోనే ఉంటానని హామీ ఇచ్చారు మీకు సేవ చేసుకునే భాగ్యం మాకు కలుగచేయాలని వార్డ్ లో సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని జివిఎంసి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు బూత్ ప్రెసిడెంట్ , కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు , వీరవల్లి శ్రీనివాస్, మహేష్, షణ్ముక్, శివ, సుభాని, వాజీద్, అజారుద్దీన్, సయ్యద్ ముస్తఫా యాసిన్, పాల్గొనటం జరిగింది
No comments:
Post a Comment