రెల్లివీధిలో ఎన్నికల ప్రచారంలో వైసీపీ నగర అధ్యక్షులు వంశి గారు. .
ఈరోజు వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రెళ్లివీధి పరిసర ప్రాంతాల్లో గడప గడప కు వెళ్లి ఫ్యాన్ గుర్తు పై ఓటు వేయాలని కోరారు. వంశీగారు రాకతో రెళ్లివీధి యువత, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడంతో ఒక్కసారిగా వీధిలో సంబరాలు మొదలై అడుగడుగునా పులా వర్షం కురిపించారు. జై జగన్ , జై వంశి అంటూ నినాదాలతో ప్రచార హోరు కొనసాగింది. కార్యక్రమంలో వంశి గారు మాట్లాడుతూ రెల్లివీధి వైసీపీ కంచుకోట అని, గత ఎన్నికలలో అందరూ ఫ్యాన్ గుర్తకు ఓటు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ mla నాగార్జున గారు, రెల్లి కార్పొరేషన్ చైర్మన్ మధు గారు ,వార్డ్ వైసీపీ నాయకులు, కుల పెద్దలు పాల్గొని విజయవంతం చేశారు.
No comments:
Post a Comment