మన విజయం - మన వార్డు - అభివృధ్ధి 46 వార్డు లో దూకుడుగా సాగుతున్నా ఎన్నికల ప్రచారం కటుమురి సతీష్
పెన్ పవర్ న్యూస్ విశాఖపట్నం
ఈరోజు విశాఖ ఉత్తరనియోజకవర్గం 46 వార్డు సంజీవయ్యకోలని లో ఎన్నికల ప్రచారం నార్త్ ఇంచార్జ్ కె.కె రాజు బలపరిచిన ఆశీస్సులతో ప్రచారంలో ముఖ్యఅతిధిగా విచ్చేసిన రాష్ట్ర రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు మరియు గుంటూరు డిస్ట్రిక్ట్ వేమూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులైన మెరుగు నాగార్జున గారు పాల్గోన్నారు 46 వార్డు వైసిపి పార్టి అభ్యర్ధిగా కటుమురి సతీష్ ని ప్రజలు ఆశీస్సులు దీవేనలు తీసుకుంటు జోరుగా హృషారగా ప్రచారం సాగింది కటుమురి సతీష్ మట్లడుతూ నేను రాజకీయలకీ రావడం ప్రజలు సేవచేయ్యలి ప్రజలు కష్టలు లేకుండ మన వార్డుని అభివృధ్ధి చేయ్యలి మన వార్డు లో ఏ ప్రోబలంవున్నా సమస్యలు వున్నా పేదవాడికీ చేదుడో వాదుడుగో నేనువుంటను ప్రతిఒక్కరు నాకు సహకరించి మనవార్డూని అభివృధ్ధీలోకి తిసుకువస్తానూ 46 వార్డు సంజీవయ్యకోలని లో గ్రామస్తులు బ్రహ్మరధం పట్టారు తమ అభిమాన నాయకడు అందరివాడు కటుమురి సతీష్ కీ జై అంటు మార్మోగించారు ప్రతి ఇంటా మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన ఇంటికీంటికీ వేళ్ళి వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్నా సంక్షేమ పధకాలు వివరిస్తు వార్డు ని అభివృధ్ధి కీ తాను కట్టుబడి ఉంటాను ఈ జీవియంసి ఎన్నికల్లో తననూ కార్పోరేటర్ గా అత్యధిక మెజార్టితో గెలిపించాలని కోరారు మియొక్క అమ్యులమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయ్యలని అభ్యర్ధించారు కటుమురి సతీష్ ప్రచారంలో అనూహ్య స్పందన లభించింది ఈ కార్యక్రమంలో వార్డు ఎన్నికల పరిశీలకు కె.వి బాబా మాజీకార్పోరేటర్ సేనాపతి అప్పారావు ,కె,చిన్నా, బి గోవింద్ రాజు ,ఎన్ కృష్ణ ,,దూదీ నర్శింగ్ రావు ,ఎమ్ వి రమణ, గంబారపు అప్పారావు ,కె లావణ్య , సుజాత ,కె ఈశ్వరరావు , సితయ్యరెడ్డి ,కె రామరావు ,బాబురావు, ,ఎన్ ఈశ్వరరావు ,వి శ్రీను ,దుర్గభావని ,ఆశోక్ , తారేకెష్ ,కృపారావు,శేఖర్ ,రమణరెడ్డి , ,శ్రీనూ ,జాని,రవి,యువకలు
అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment