Followers

ఫిబ్రవరి 22న జడ్డంగిలో మాదిగల సభ

 ఫిబ్రవరి 22న జడ్డంగిలో మాదిగల సభ

అడ్డతీగల, పెన్ పవర్

రాజవొమంగి మండలంలోని జడ్డంగి గ్రామం మాదిగ పేటలో జరిగే సభలో మాదిగ కులస్తులు పాల్గొనాలని జిల్లా ఇంఛార్జి ముమ్మిడివరం చిన సుబ్బారావు తెలిపారు.  డివిజన్ పరిధిలోని  దండోరా నాయకుల ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుందని అన్నారు. వచ్చే నెల మార్చి లో జిల్లాలో  రాష్ట్ర మాదిగ సంఘ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో  భారీ సభ ఉంటుందన్నారు.  మన మాదిగలు ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎంత మంది ఉన్నారో ఈ సభ ద్వారా తెలుస్తుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ జిల్లా లో నిర్వహించే భారీ సభకు హాజరు కావాలన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...