తాళ్ళపూడి పి హెచ్ సి లో కరోన వ్యాక్సిన్ 2 వ డోస్
తాళ్ళపూడి, పెన్ పవర్
తాళ్ళపూడి పి హెచ్ సి లో కరోన వ్యాక్సిన్ మొదటిసారి వేయించుకున్న వారికి 2 వ డోస్ కూడా వేయడం జరుగు తోందని డాక్టర్ రమణ నాయక్ తెలిపారు. దీనిలో భాగంగా అంగన్వాడీ వర్కర్స్, మెడికల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, తదితరులు శనివారం వేయించుకోవడo జరిగింది. రోజుకి 100 మందికి వేయడం జరుగుతుందని తెలిపారు.
No comments:
Post a Comment