కరోనా రోజురోజుకి విజృంభన
ఆత్రేయపురం,పెన్ పవర్
ఆత్రేయపురంమండలం ఆత్రేయపురం లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుంది ఈరోజు నిర్వహించిన ఆత్రేయపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు వైద్యాధికారి డా. కె.శ్రీనివాస వర్మ గారి ఆధ్వర్యములో 74 మందికి కరోనా పరీక్షలు (రాపిడ్ యాంటిజన్ కిట్) నిర్వహించిగా 7 పాజిటివ్ లు వచ్చినవి. వెలిచేరు 1 , ఆత్రేయపురం 3, బొబ్బర్లంక 1 బొబ్బర్లంక సచివాలయం సిబ్బంది ఒకరికి మరియు రాజవరం సిండికేట్ బ్యాంక్ సిబ్బంది ఒకరికి పాజిటివ్ లు గా నిర్ధారణ అవినవి. శనివారం నిర్వహించిన పరీక్షలో రాజవరం ఒకరికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇవియే కాకుండా ఇతర చోట్ల చేసిన పరీక్షలో ఉచ్చిలి -1, ఆత్రేయపురం 1, వెలిచేరు 1 పాజిటివ్ కేసులు నిర్దారణ అవినవి. శనివారం చేసిన పరీక్షలు సంబంధించి కాకినాడ పంపించిన వాటికి ఫలితాలు రావలసి ఉన్నది.
No comments:
Post a Comment