Followers

వృద్ధులకు వికలాంగులకు శానిటైజర్ మాస్కులు అందజేశారు





వృద్ధులకు వికలాంగులకు శానిటైజర్ మాస్కులు అందజేశారు
 

 

పశ్చిమ గోదావరి పెన్ పవర్ బ్యూరో

 

 

 

 

ద్వారకాతిరుమల మండలం లో టైలర్స్ ఫస్ట్ యానివర్స్ డే సందర్భంగా వృద్ధులకు వికలాంగులకు శానిటైజర్ మాస్కులు దుప్పట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ద్వారకాతిరుమలఎక్స్ జడ్పిటిసి , రాజమండ్రి పార్లమెంట్ కార్యదర్శి. బుసనబోయిన_సత్యనారాయణ (బీ ఎస్ ఎన్ )గారు. మరియు జడ్పిటిసి అభ్యర్థి శామ్యూల్,డి . అన్నవరం, టైలర్స్ గౌరవ అధ్యక్షులు జిలాని, సిరాజ్, ద్వారకతిరుమల టౌన్ ప్రెసిడెంట్ ఉక్కుర్థి వెంకట్రావు, చిట్టి బొమ్మ ప్రసాద్ గౌడ్, మరియు పార్టీ నేతలు నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


 

 




No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...