చిరు వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి.
సీఐ విజయ్ కుమార్.
పెన్ పవర్, కందుకూరు ఆర్ సి ఇన్ ఛార్జి
చిరు వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలని పట్టణ సీఐ విజయ్ కుమార్ పామూరు రోడ్డు నందు తోపుడు బండ్లు మరియు ఇతర చిరు వ్యాపారస్తులకు తెలియజేశారు. మేము ఇచ్చిన సమయంలో మీరు వ్యాపారం చేసుకోవాలి ఉదయం నుంచి 11 గంటల వరకు మాత్రమే అలా కాకుండా అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
మీ కస్టమర్లు కి శానిటైజర్ చేసి పళ్ళు కూరగాయలు అమ్మాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ఈ మధ్య కాలంలో అరటికాయల వ్యాపారికి కరోనా సోకి చనిపోయాడు జాగ్రత్తగా ఉండకపోతే కందుకూరు లాక్ డౌన్ దిశగా పయనిస్తుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై కొత్తపల్లి అంకమ్మ పాల్గొన్నారు.

No comments:
Post a Comment