బీజేపీ నేత మెడపాటి రవీంద్ర ఆధ్వర్యంలో పి.పి.ఇ.కిట్ల పంపిణీ.
పూర్ణా మార్కెట్, పెన్ పవర్.
భారత జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో ప్రభుత్వ టీబి హాస్పిటల్ లో వైద్యులకు పి. పి.ఇ.కిట్లను అందజేసారు. ఈ కార్యక్రమానికి బి జె పి. విశాఖ జిల్లా అధ్యక్షులు మెడపాటి రవీంద్ర అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో యువ మోర్చా నేషనల్ సెక్రెటరీ సురేంద్రమోహన్ , అశోక్ కుమార్, నాగరాజు జిల్లా యువ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment