వి ఆర్ ఆర్ పేట లో భారీ కొండచిలువ హతం.
విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)
బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేటలో భారీ కొండచిలువ హల్ చల్ చేసింది. సరగడం కొండవలస పొలాల్లో మాటు వేసిన కొండచిలువను గ్రామస్తులు సోమవారం హతమార్చారు. నెలరోజులుగా కోళ్లు మేకలు ఆవు దూడలను తినేస్తుంది. రైతులు మాటువేసి కొండచిలువను హతమార్చారు. కొండచిలువ పది అడుగులకు పైనే ఉందని రైతులు తెలిపారు.
No comments:
Post a Comment