జి.మాడుగుల, పెన్ పవర్
సిపిఐ మావోయిస్టు వారోత్సవాలు దగ్గర పడుతుండడంతో మన్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తు, భద్రత కట్టుదిట్టం చేశారు జి.మాడుగుల తహశీల్దార్ కార్యాలయం సమీపంలో మండలంలోని నిత్యం మారుముల ప్రాంతాలకు వెళ్లివచ్చే వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేశారు. జి. మాడుగుల స్టెషన్ ఎస్సై, ఎ. ఎస్సై, సిబ్బంది పాల్గొన్నరు.
No comments:
Post a Comment