Followers

రోజురోజుకూ కరోనా పాసుటిష్ కేసులు

రోజురోజుకూ కరోనా పాసుటిష్ కేసులు


 


గూడెంకొత్తవిధీ, పెన్ పవర్


 



రాష్ర్టంలో రోజురోజుకూ కరోనా వైరస్ వల్ల పాసుటిష్ కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం మరుయు అధికారులు నెత్తినోరుబాదుకంటున్నా. ప్రజలు ఖాతరుచేయడంలేదు. ముఖ్యంగా వోటల్స్. కిరాణా. చికెన్. మటన్. దుకాణాలు వద్ధ ప్రజలు కనీసం జాగ్రత్త వహించాలి కానీ ఏజెన్సీలో పాటించడం లేదు అలాగే భౌతిక దూరం కూడా పాటించకుండా ఒకరినాకరు తోసుకుంటూ షాపులు వద్ధ ఎగబడి గుమిగూడితున్నారు. మొదట్లో పోలీసులు కోడతారేమోనని భయంతో జాగ్రత్తలు పాటించినా ఇప్పుడు అటువంటి దేమిలేక పోయేసరికి ప్రజలు భయం లేకుండా మైదానం ప్రాంతాలనుండి విచ్చలవిడిగా ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చి విచ్చలవిడిగా తిరుగుతూ న్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాజిటివ్ కేసులు అనువ్వాంగా పెరుగిపోతున్నాయి. విశాఖ ఏజెన్సీలో రోజుకు కనీసం ఒకటి నుంచి రెండు వరకు పాజిటివ్ కేసులు రేట్టీప్ అయ్యి ఆవాసం వుందాని ఏజెన్సీలో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.మండలంలో వారపుసంతలు కూడాబంద్ చేపడితే బాగుండుందని ప్రజలు కోరుతున్నారు. చాలామందిగిరిజనులు. నాయకులు. కూడా పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించడం కనీసం రోజుకు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం. ఒంటిగంట వరకు. అలాగే ప్రతి. శనివారం. ఆదివారం రెండు రోజులు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధిస్తే బాగుంటుంది అని పలువురు. ప్రజాప్రతినిధులు అలాగే ప్రజలు సైతం కొరుతున్నారు. జిల్లా కలెక్టర్ మరుయు పాడేరు సబ్ కలెక్టర్. జిల్లా ఎస్పీ. పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ప్రతిపాధవలై ఆలోచన చేసై. బాగుంటుందని ఏజెన్సీ 11. మండలంలో ప్రజలు కొరుక్కుంటున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు అర్థికవరమైన లావాదేవీలు చేసుకోడానికి బాగుంటుంది. అలాగే ప్రతి శనివారం. ఆదివారం మొత్తానికి లాక్ డౌన్ విధిసై కోంతవరకు కరోనా వైరస్ కటుడుచేయ్యవచ్చాని ఏజెన్సీ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ మరుయు పాడేరు సబ్ కలెక్టర్ మరుయు జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేస్తే బాగుంటుందని ఏజెన్సీ 11 మండలాల ప్రజాప్రతినిధులు. గిరిజనులు కోరుతున్నారు 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...