పిట్టా నాగమణి కి ఘనసన్మానం
జగ్గంపేట పెన్ పవర్
—కోదాడ జూలై 13 ఐ హెచ్ ఆర్ సి జిల్లా వైస్ చైర్మన్ పధవి ఇచ్చిన సందర్బంగా అంబేడ్కర్ యువజన సంఘంవారు ఏర్పటుచేసిన కార్యక్రమంనకు ముఖ్యఅతిధిగా పాల్గోన ఆర్ పి ఐ రాష్ట్రప్రధాన కార్యదర్శి పులి ప్రసాద్ చేతుల మీదుగా ముందుగా అంబేడ్కర్ విగ్రహమునకు పూలమాలవేసి నివలులు అర్పించినారు అనంతరం మాట్లాడుతు కరోనా సమాయంలో తనకంటు ఎటువంటి స్వచ్చంద సంస్థ లేక పోయినా సామాజిక కార్యకర్త గా తన సేవ కార్యక్రమములు చేసి ప్రజల మన్నానలు పొంది అనేక సంస్థలనుండి అంతర్ జాతీయా అవార్డులు తీసుకున్నారు ఆమే సేవలను గుర్తించి ఐ హెచ్ ఆర్ సి లో పధవి దక్కడం ఎంతో అదృష్టం ఇటువంటి అవకాశం తక్కువ సమాయంలో రావడాం ఆనందదాయకం మరిన్ని సేవల చేసి ఏన్నో పధవులు పొందలని అన్నారు దళిత ప్రజా చైతన్యం అధ్యక్షులు వల్లూరి సత్యనంధం మాట్లాడుతు నాగమణి సేవలు అమోగం తన సేవలు ప్రజాలు కు చేరువయినవిఅని అన్నారు ఈ కార్యక్రమం లో పిట్టా లాలీతరాణి నొక్కు దుర్గ పులుగు కన్నతల్లి పిట్టా లూదియా కానేటి అచ్చియ్యమ్మ అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గోన్నారు
No comments:
Post a Comment