భయాందోళనలో పెనికేరు ప్రజలు
ఆలమూరు, పెన్ పవర్
భయానికి గురి చేస్తున్న పెనికేరు ఓ. ఎన్.జీ.సీ. భయాందోళనలో పెనికేరు గ్రామ ప్రజలుపెనికేరు గ్రామంలో ఉన్నటువంటి
ఓ.ఎన్.జీ.సీ. నుంచి వస్తున్న విషవాయువులు గ్యాస్ మరియు పొగ ఇవన్నీ కలిపి గత నాలుగు రోజుల నుంచి యధావిధిగా రావడం అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు భయానికి గురి అవ్వడం జరుగుతుంది దీనిపైన యాజమాన్యం చూసీచూడనట్టుగా వ్యవహరించడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ ఎటువంటి ప్రాణనష్టం పాడి పంటలు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యతలు ఉన్నాయి కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే ఈ యొక్క ఓ. ఎన్.జీ.సీ. గ్యాస్ లైను సరి చేయవలసిందిగా కోరుకుంటున్నారు.
No comments:
Post a Comment