ప్రజలు దాహం తీర్చడానికి మండల కేంద్రం నడిబొడ్డున. సి ఆర్ పి ఎఫ్
గూడెం కోత్త వీధి పెన్ పవర్
మండల కేంద్రం ప్రజలు దాహం తీర్చడానికి మండల కేంద్రం నడిబొడ్డున. సి ఆర్ పి ఎఫ్ . పోలీసులు అర్థకసహయంతోనిర్మించినమినిరక్షతమంచినీటిపథకంములనపడింది. దీనిని మరామత్తులు చేయించి వినియోగం లోని తీసుకువచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడం బాధాకరం. ముఖ్యంగా ఈమినీ రక్షిత మంచినీటి పథకం స్థానిక వినాయక ఆలయం సమీపంలో వుండడంతో ఒక పక్కా భక్తులు మరో పక్క మండల కేంద్రం కి. వివిధ పనులు కొసం వచ్చే ప్రజలు దాహం తీర్చుకోవడానికి పడుతున్నా బాధలు వర్ణనాతీతం ప్రస్తుతం కరోనా మహామ్మారి ఉదృతం అవుతున్న దుస్థితి స్థానిక వర్తక సంఘం కిరాణా. హోటల్స్. ప్రతిరోజూ ఉదయం 6గంటనుండి. మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచుకొవడానికిఅనుమతించారు. రెండు గంటలు దాటిన తర్వాత డబ్బులు పెట్టిన కొనుగోలు చేసి దాహం తీర్చుకోవడానికి మంచి నీరు దోరకడంలేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు దాహం తీర్చడానికి పోలీసు అధికారులు మంచి హృదయం తోమీనిరక్షత మంచినీటి పథకం ఏర్పాటు చేసినప్పటికీ దిని నిర్వహణ బాధ్యత గూడెం కోత్త వీధి పంచాయతీ కిఅప్పగించలేదు ఇప్పటికీ అయిన గూడెం కోత్త వీధి పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు స్పందించి ములపడ్డ మినీ రక్షిత మంచినీటి పథకం కనీసం పంచాయతీ ద్వారా అయిన మరామత్తులు చేయించి వినియోగం లోకి వచ్చి త్రాగునీటి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు
No comments:
Post a Comment