వివాహాలు జరిపించేందుకు కూడా కఠిన ఆంక్షలు
శ్రావణ మాసం సందర్భంగా ద్వారకాతిరుమల పెళ్లిళ్లు భక్తులతో కలకలలాడుతూ ఉండవలసిన కరోనా ఎఫెక్ట్
పశ్చిమ గోదావరి, పెన్ పవర్ బ్యూరో
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శ్రావణ మాసంలో స్వామి వారి సన్నిధిలో పెళ్ళిళ్ళతో పూజలతో శుభకార్యాల తో కళకళలాడాల్సిన కళ్యాణ మండపాలు వెలవెలబోయాయి స్వామివారి క్షేత్ర సమీపంలో వివాహాలు జరిపించేందుకు కూడా కఠిన ఆంక్షలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే స్వామి వారిని దర్శించేందుకు వచ్చే భక్తులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి స్వామివారిని దర్శించాలని ఆలయ ఈవో ఆర్ ప్రభాకర్ రావు తెలిపారు.
No comments:
Post a Comment