వరల్డ్ ఇన్ యాక్షన్ అవుట్ రిచ్ సంస్థ చే పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ
.....రెవ. దేశభక్తుల జోసెఫ్ బాబు.
గోకవరం పెన్ పవర్.
ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ నేపద్యంలో మండలంలోని బావాజీ పేట లో గల లివింగ్ వాటర్స్ బైబిల్ కాలేజ్ నందు వరల్డ్ ఇన్ యాక్షన్ అవుట్ రిచ్ సంస్థ చే పేద పాస్టర్లకు పేద జనులకు సంస్థ అధినేత రెవ.దేశభక్తుల జోసెఫ్ బాబు నిత్యావసర కిట్లను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టడని దేవుని యందు విశ్వాసం వచ్చినవారిని ఎల్లవేళలా కాపాడతారని ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రభు దయవల్ల పేదలను జీవనోపాధి నిమిత్తం నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
No comments:
Post a Comment