పర్యావరణ పరిరక్షణకు - మొక్కలు నాటండి
రాజవొమ్మంగి,పెన్ పవర్
రాజవొమ్మంగి తాసిల్దార్ సుబ్రహ్మణ్య చార్య
ప్రస్తుత పరిస్థితుల్లో మానవ మనుగడ కొనసాగాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని దీంతో పర్యావరణాన్ని
పరిరక్షించుకోవచ్చు అని రాజవొమ్మంగి తాసిల్దార్ సుబ్రహ్మణ్య చార్య అన్నారు.
జగనన్న పచ్చతోరణం కార్యక్రమం లో భాగంగా శుక్రవారం స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో తాసిల్దారు, సిబ్బంది కలిసి వివిధ జాతుల మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ ఏ సత్యనారాయణ, స్థానిక ఎస్ఐ వినోద్ బాబు, వీఆర్వో భారతి, నానాజీ, నాయుడు తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment