ఆత్రేయపురం మండలంలో వణికిస్తున్న కరోనా
ఆత్రేయపురం, పెన్ పవర్
పెన్ పవర్ ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామంలో గత మంగళవారం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినా వ్యక్తి విశాఖపట్నం ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుది శ్వాస వదిలాడు వారి కుటుంబ సభ్యులు ఇతర కాంట్రాక్ట్ లో ఉన్నవారిని డాక్టర్ కె శ్రీనివాస్ వర్మ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి కరోనా శాంపిల్స్ ని కాకినాడ పంపడం జరిగినది వాటికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉండగా వీరి ముందు జాగ్రత్తగా హోం ఐసోలేషన్ లో ఉండవలసిన అవసరం తెలియజేయడం జరిగింది.
No comments:
Post a Comment