విఠలాపురం లో కరోనా పాజిటివ్ కేసు నమోదు
విఠలా పురం,పెన్ పవర్
మండలంలోని విఠలా పురం గ్రామంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు కావడం జరిగిందని డాక్టర్ ఖాదర్ మస్తాన్ బి తెలిపారు ఆమె మాట్లాడుతూ సెకండరీ ప్రైమరీ వారిని గుర్తించామని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో
తహశీల్దార్
బ్రహ్మయ్య, డాక్టర్ ఖాదర్ మస్తాన్ బి, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment