పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె ఎన్ నారాయణ్ ఐపీఎస్
పెన్ పవర్ పశ్చిమ గోదావరి బ్యూరో
పాలకొల్లు టౌన్ పోలీస్ స్టేషన్ ను పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా పాలకొల్లు టౌన్ పోలీస్ స్టేషన్ అద్దె భవనంలో ఉండడాన్ని గమనించి సదరు పోలీస్స్టేషన్ కేటాయించిన స్థల పరిశీలన చేసినారు అనంతరం పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి సదరు పోలీస్స్టేషన్ ఎస్ఐ కరోనా వైరస్ వలన ఎస్సై క్వారాం టెన్ లో ఉన్న సందర్భంగా ఎస్ఐ యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు సదరు పోలీస్స్టేషన్లో పని చేస్తున్న సిబ్బంది యొక్క సాధక బాధల లను గురించి అడిగి తెలుసుకున్నారు సదరు పోలీస్స్టేషన్లో పెద్ద వయసు కలిగిన అధికారుల యొక్క యోగక్షేమాలను గురించి విచారించి వారికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తాను అని ఎస్పి హామీ ఇచ్చినట్టు, ఎస్సై సెలవులో ఉన్న కారణంగా సదరు పోలీస్స్టేషన్లో విధినిర్వహణలో సిబ్బంది ఎస్పి తెలియపరస్తే తగిన సూచనలు సలహాలు ఇస్తాను అని వారికి హామీ ఇచ్చారు. ఈ తనిఖీలు ఎస్పీ తో పాటుగా పాలకొల్లు టౌన్ సిఐ ఆంజనేయులు రూరల్ సిఐ వెంకటేశ్వరరావు పెనుగొండ సునీల్ కుమార్ మరియు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment