ఐ హెచ్ ఆర్ సి జిల్లా వైస్ చైర్మన్ గా పిట్టా నాగమణి
అన్నవరం అంతర్ జాతీయా హ్యోమన్ రైట్స్ (ఐ హెచ్ ఆర్ సి) తూర్పుగోదావరి జిల్లా వైస్ చైర్మన్ గా శ్రీమతి పిట్టా నాగమణి ని జిల్లా చైర్మన్ పఠాన్ అహ్మద్ వలీఖాన్ అధ్వర్యంలో జగ్గంపేట యూటియఫ్ భవనంలో జరిగిన సమావేషంలో ప్రకటించినారు అనంతరం పఠాన్ అహ్మద్ వలీఖాన్ మాట్లాడుతు అంతర్ జాతీయా హ్యోమన్ రైట్స్ మహిళలపై జరిగే అత్యచారలు అరికటేందుకు కృషిచేస్తుంది ఈ కమిటిలో ప్రజలకు స్వతహగా సేవచేసెటువంటి వారి ని తిసుకుంటుంన్నారు మండల స్దాయి నియోజకవర్గ కమిటి లు కూడాఏర్పటు చేయాడం జరిగుతుందిఅని అన్నారు. పిట్టా నాగమణి మాట్లాడుతు ఖాన్ గారు నామీద పెట్టినటువంటి బాధ్యతను నేను సక్రమంగా నేరవర్తిస్థానని మహిళల పట్ల ఎక్కడ అన్యాయంజరిగిన ముందు ఉండి వారికి సహకరిస్తానని నాకు వైస్ చైర్మన్ బాధ్యతను ఇచ్చిన ఖాన్ గారికి నాకృతఙ్ఞతలు చేలియా చేస్తున్నాను అని అన్నారు.
No comments:
Post a Comment