దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టండి.
...... టిడిపి మాజీ ఎంపీపీ ఈధి రత్నజ్యోతి అశోక్.
గోకవరం పెన్ పవర్.
గోకవరం మండల తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీపీ ఈది రత్నజ్యోతి అశోక్ తూర్పుగోదావరి జిల్లాలోలోని దళితులపై జరుగుతున్న అమానుష ఘటనలు పై ఆయన నిరసన వ్యక్తం చేశారు . గురువారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలో ఎప్పుడు లేనివిధంగా బలహీనవర్గాలపై దాడులు జరుగుతున్నాయి అని చిన్న వయస్సులోనే అత్యాచారని కి బలి అవుతున్న దళిత యువతులు సీతానగరం మండలం ముని కొడవలి లో అన్యాయా న్నీ నిలదీసిన దళిత యువకుడిని దారుణంగా కొట్టడం మరియు శిిరోముండనం చేయట లాంటివి చాలా స్న్ఇ్డ్డు్తే దళితులకు రక్షణ ఎక్కడుతుంది అని దిగ్భ్రాంతిని తెలియజేసారు ఇటువంటి అరాచకాలను ఆపాలని ప్రతి ఒక్కరు మానవత్వంతో మెలిగి సాంఘిక సమానత్వం నకు కృషి చెయ్యాలని తెలియచెప్పారు
No comments:
Post a Comment