బీచ్ లో మొక్కలు నాటిన విజయ్ సాయిరెడ్డి.
విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)
బీచ్ రోడ్డులో వైఎంసీఏ ఎదురుగా గల బీచ్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి విజయ సాయిరెడ్డి
మరియు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు. విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజ్ శ్రీనివాసరావు కలెక్టర్ వినయ్ చంద్ జీవీఎంసి కమిషనర్ సృజన నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాసరావు, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు పలువురు పొల్గొని.. మొక్కలను నాటారు. ఈ కార్యక్రమం లో సముద్రం కోత ను నివారించే మొక్కలను సన్ రే వారి సౌజన్యంతో బీచ్ లో నాటారు.
No comments:
Post a Comment