దోషులను వెంటనే శిక్షించాలి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు జుట్టుక . నాగేశ్వరావు డిమాండ్.
జగ్గంపేట,పెన్ పవర్
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల కమ్యూనిటీ హాల్ దగ్గర సమావేశమైన ఏ ఎం ఎం డి కె ఎస్ అధ్యక్షుడు దిరిశాల పండు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు జుట్టుక నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల మధురపూడి గ్రామ నివాసి అయిన ఒక మైనర్ దళిత బాలిక పై ఏడుగురు వ్యక్తులు హత్యాచారానికి వడి కట్టారు ఆ మైనర్ రాజమండ లో లో ఒక షాపులో పని చేస్తూ ఉండేది ఆ క్రమంలోనే ఆమెకు మంచి పని ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ఆమెను నేను ఒక ఇంటి లోన్ కి తీసుకెళ్ళి టీ లో మత్తు పదార్థం కలిపి ఆమెపై అత్యాచారం చేశారు మన రాష్ట్ర ప్రభుత్వంఒక దిశ చట్టాన్ని రూపొందించారు ఆ చట్టం ఎవరికి వర్తిస్తుంది ఇంతవరకు దానివలన న్యాయం ఎవరికీ జరిగింది తెలియదు అసలు ఎందుకు ఆ చట్టాన్ని రూపొందించారు కూడా తెలియని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఆ దిశ చట్టం ఉంది ఒక మైనర్ బాలికను ఏడుగురు వ్యక్తులు ఇంతటి దారుణానికి పాల్పడిన లేదా అగస్త్యునికి పాల్పడితే ఇంతవరకు స్పందించిన దాఖలాలు లేవు ఆ వ్యక్తులను ఎప్పటి వరకు అరెస్టు చేయలేదు దీనివలన ప్రజల్లో ఆ దిశ చట్టంపై నమ్మకం పోయింది తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షలను అమలుపర్చాలి కానీ నీరు ఖర్చా కూడదు ఈ దిశ చట్టం ఒక మహిళ కు అత్యాచారానికి గురైతే ఇరవై ఒక్క రోజు లలో ఆ వ్యక్తులను అరెస్టు చేసివారిని ఎంక్వయిరీ చేసి వెంటనే ఉరిశిక్ష విధించాలి కానీ మన ప్రభుత్వాలు ఆ పని చేయటం లేదు చట్టమైతే పెట్టారు కానీ దానిని అమలు పరచడంలో వెనకడుగు వేస్తోంది ఈ చట్టం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది ఎప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఆ ఏడుగురు వ్యక్తులను వెంటనే ఉరి తీయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు కోరారు ఈ కార్యక్రమంలో ఏ ఎం డి కె ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాజరు మాట్లాడుతూ ఇప్పటికీ కూడా దళిత స్త్రీల వై ఎందుకు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు వారి వెనకాల పెద్దపెద్ద నాయకులు ఉండటం వలన లేక ఆ దళితులకు ఎంతోకొంత డబ్బులు పడేస్తే పోతారు లే అనేటువంటి భావం తక్కువ తనం ఉన్నది కాబట్టి ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆ వ్యక్తులను ఎన్కౌంటర్ చేయాలని మా దళిత సంఘాలు అన్ని కోరుకుంటున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో లో ఆకుమర్తి పెద్ద పైడి మల్ల మల్లేష్ దిరిశాల సుబ్బారావు దిరిశాల చంటిబాబు సత్యవతి లక్ష్మి కటాక్షం మరియమ్మ నీలవేణి మార్తమ్మ జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment