పెన్ పవర్ వార్త కు స్పందన
ఐ పోలవరం,పెన్ పవర్
ఐ పోలవరం మండలానికి వెళ్లే ప్రధాన రహదారి వర్షపునీరు తో నిండి పోయి మొత్తం గుంతలు గుంతలు ఉండటంతో అధికారులు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ రోడ్డు కీమోక్షం ఎప్పుడు అని వ్రాసిన పెన్ పవర్ వార్త కు ఐ పోలవరం సచివాలయ అధికారులు స్పందించి రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా జెసిబితో పనులు చేయించారు
No comments:
Post a Comment