Followers

ఈ రోడ్డు కు మోక్షం ఎప్పుడు ! పట్టించుకోనేదేవరు.


ఈ రోడ్డు కు మోక్షం ఎప్పుడు ! పట్టించుకోనేదేవరు.


ఐ పోలవరం, పెన్ పవర్


 ఐ పోలవరం మెయిన్ రోడ్డు కు వెళ్లే రహదారి గత కొన్ని సంవత్సరాలుగా భారీ గుంతలు పడిపోయి వర్షపు నీరు నిండిపోయి చాలా దారుణంగా ఉంటుంది పేరు కు మండలం అయినా రోడ్లు సరిగ్గా లేకపోవడంతో ప్రతి రోజు మండలానికి వచ్చే అధికారులు ఉద్యోగులు ప్రజలు త్రివ ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వహయాం లో కోటిరూపాయలతో తారు రోడ్డు వేశారు సదరు కాంట్రాక్టు నాసిరకంగా రోడ్డు వేయడంతో వేసిన సంవత్సరకాలానికే రోడ్డు మొత్తం గుంతలు పడిపోయింది అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఈ రోడ్డు ను పట్టించుకోనే నాధుడే కరువు అయ్యాడు ఇప్పటికైనా అధికారులు నాయకులు చొరవ తీసుకుని ఈ రోడ్డును వెయలని ప్రజలు కోరుతున్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...