Followers

ఆలయాలకు శాని టీజ్






ఆలయాలకు శాని టీజ్  కార్యక్రమాన్ని నిర్వహించిన  వైసిపి నేత దర్మాల ఆనంద్ కుమార్ రెడ్డి...


 


 


 అక్కయ్యపాలెం ,పెన్ పవర్ 


 

.కరోనా నివారణ చర్య ల్లో భాగంగా శానిటైజ్ కార్యక్రమం ను జవహర్ లాల్ నగర్ కప్పరాడ ప్రాంతాల్లో ఆలయాలలో వైసీపీ నేత ధర్మాల ఆనంద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యం లో నిర్వహించారు. శ్రావణ మాసం సందర్బంగా భక్తుల రద్దీనీ , విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తుల నమ్మకం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆనంద్ కుమార్ రెడ్డి ఈ సందర్బంగా అన్నారు .ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం తో పాటు సామాజిక దూరం పాటించాలన్నారు . ప్రారంభంలో ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాస్క్ లు పంపిణీ చేశారు. శ్రావణ మాసం పురస్కరించుకొని వివిధ దేవాలయాల్లో శానిటైజ్ కార్యక్రమం లు నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆనంద్ కుమార్ రెడ్డి ఈ సందర్బంగా తెలిపారు.కార్యక్రమం లో ఆలయ ప్రతినిధులు బి.న్.రావు శ్రీనివాసుపంతులు , కృష్ణ , పోతన్న తదితరులు పాల్గున్నారు. 


 

 




 

 



 



 



No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...