కారంచేడు ఉద్యమ స్పుార్తితో దళితులు ఐక్యతతో ముందుకు సాగాలి
విజయవాడ (ఉయ్యూరు), పెన్ పవర్
కారంచేడు సంఘటన జరిగి 35సంవత్సరాలు పుార్తి అయిన సందర్భంగా క్రిష్ణాజిల్లా ఉయ్యూరు పట్టణంలో దళిత ఐక్యవేదిక ఆద్వర్యంలో కారంచేడు అమరవీరులకు నివాళులు అర్పించారు.1985 జులై 17న కారంచేడు ఆదిపత్య కుల దురాహాంకురలు కుల ఉన్మాదంతో గ్రామములోని దళితులును ఉచకోత కోసి హత్యలు చేసారు.ఆ సంఘటన జరిగి 35ఏళ్లు అయిన సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించుకుంటుా...
అనాటి దళిత మహాసభ కత్తి పద్మారావు అన్న నాయకత్వంలో పోరాటం చేసి ఆనాటి ఎస్సీ/ఎస్టీ పార్లమెంటు సభ్యులును ఏకం చేసి 1989 అట్రాసిటీ చట్టము తెచ్చుకోవడానికి కారంచేడు ఉద్యమం నాంది అని దళిత ఐక్య వేదిక వ్యవస్థాపకులు పినమాల నాగకుమార్ తెలిపారు .
ఈ కార్యక్రమంలో దళిత అభ్యుదయ సేవా సమితి కన్వీనర్ శీలం రాజు, టీ డీ పీ ఎస్సీ సెల్ నాయకులు ఎమ్.జి రవి వై సీ పీ ఎస్సీ నాయకులు కొనగాల నాని , రమాబాయి పౌండేషన్ అధ్యక్షులు పిల్లి గంగాధర్ , మాల యువత కన్వీనర్ దాసరి రంగనాథ్ , బొల్లెద్దు రమేష్ , వంపుగడవల జానీ , గోగులముడి రాజు , ఎమ్ ఆర్ పీ ఎస్ నాయుకుడు మట్టా పుార్ణా , గండిగుంట యువత రవితేజ , భాను , వడ్డాది ప్రసాద్ , వర్రే అజయ్ , మొవ్వ నాగరాజు , బేతపూడి అజయ్ , కొక్కిరగడ్డ ప్రదీప్ , కుాతాడి నాగరాజు , బొల్లెద్దు సతీష్ , గాలంకి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment