మృతి చెందిన చంద్రకళ కుటుంబ సభ్యులకు పరామర్శ
మండపేట పెన్ పవర్
శాఖామాత్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పరామర్శించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన విధానాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా వుండాలంటూ ఓదార్చారు. అనంతరం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. మరోసారి ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ కు సూచించారు. మంత్రి వెంట వైసీపీ నాయకులు రెడ్డి రాధాకృష్ణ, కర్రి పాపారాయుడు, ముమ్మిడివరపు బాపిరాజు, మీగడ శ్రీనివాస్, పెంకే గంగాధర్, కొడమంచిలి భాస్కరరావు, షేక్ ఆలీఖాన్ బాబా, నెరేళ్ల పైడి రాజు, గనిపే ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment