కరోనాతో అప్రమత్తత అవసరం
అనకాపల్లి , పెన్ పవర్
కరోనాతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని వైఎస్ఆర్ సీపీ మండల యువజన ఉపాధ్యక్షులు కాండ్రేగుల రవి సూచించారు. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత ను పాటించాలన్నారు. ఉపాధి హామీ కూలీలతో గురువారం తుమ్మపాల లో చిన్నబాబు కాలనీ తదితర ప్రాంతాల్లో శ్రమదానం నిర్వహించారు. పరిసరాల్లో పిచ్చి మొక్కలు , చెత్తాచెదారాన్ని తొలగించారు.
No comments:
Post a Comment