పంచాయతీ సెక్రెటరీ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి
ఎంపీడీవో కి ఫిర్యాదు చేసిన గ్రామస్తులు
పెద్దాపురం పెన్ పవర్
మండలంలోని కట్టమూరు గ్రామములో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 2018 లో డిజిటల్ క్లాసులు కొరకు పెద్దాపురం ఎల్. ఐ. సి. వారు యాబై వేల రూపాయలు స్కూల్ కి. పంచాయతీ ద్వారా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ పనికి నాటి తేదీన సాధారణ సమావేశం కట్టమూరు గ్రామ పంచాయతీ లో ఏర్పాటు చేసి అప్పటి ఎంపీడీఓ అయిన వసంత మాధవి గారి ఆధ్వర్యంలో తీర్మానం చేయడం జరిగింది కానీ తీర్మానం జరిగి రెండు సంవత్సరాలు కాగా సదరు కాంట్రాక్టర్ రంగనాధం శ్రీనివాసరావు గారు చేయలేదు కానీ కట్టమూరు గ్రామపంచాయతీకి ప్రొజెక్టర్ తెర స్కూల్ కి వేసినట్టు బిల్లు పంచాయతీకి పెట్టడం జరిగింది దాన్ని సదరు పంచాయతీ వారు పనిని తనిఖీ చేయకుంనే అప్పటి పంచాయతీ సెక్రయటరీ ఆయన రమణ గారు బిల్ చేయడం జరిగింది. దానిని ఇప్పుడు గ్రామములో ఉన్న యువత గ్రామస్తులు ప్రశ్నించడం ద్వారా సదరు కాంట్రాక్టర్ స్కూల్లో ప్రొజెక్టర్. తెర.వేయడం జరిగిందని. గ్రామములో ఉన్న సామాజిక కార్యకర్త మాదిరెడ్డి సూర్య మామిడి సతీష్ పాత్రికేయులకు తెలిపారు అలాగే రెండు సంవత్సరాలు పని పట్ల జాప్యం చేసినందుకు అప్పటి సెక్రెటరీ రమణ మరియు కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలని ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు ఎంపీడీవో తక్షణం స్పందించి అప్పటి పంచాయతీ సెక్రెటరీకి ఫోన్ చేసి నాడు జరగవలసి డిజిటల్ క్లాసులు మరియు తెర. పనులపై పూర్తిస్థాయి నివేదిక అందజేయాలి చేయాలని ఆయన కోరారు
No comments:
Post a Comment